ఏసీలు ఎందుకు పేలుతాయో తెలుసా?

39చూసినవారు
ఏసీలు ఎందుకు పేలుతాయో తెలుసా?
వేసవిలో ఉపశమనం కోసం వాడే ఏసీలు అజాగ్రత్తతో ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంప్రెషర్‌లో ఒత్తిడి పెరగడం, నిరంతరాయ వాడకం, దుమ్ము చేరడం, గ్యాస్ లీకేజీ, వోల్టేజ్ సమస్యలు ఏసీ పేలుళ్లకు కారణమవుతాయి. ప్రమాదాలను నివారించడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించడం, గ్యాస్ లీకేజీ తనిఖీ, ఫిల్టర్లు, కాయిల్స్ శుభ్రంగా ఉంచడం, నాణ్యమైన వైరింగ్ వాడటం, స్టెబిలైజర్ అమర్చడం, ఏసీకి మధ్యమధ్యలో విరామం ఇవ్వడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you