మాంజా దారం ఎందుకంత డేంజరో తెలుసా?

63చూసినవారు
మాంజా దారం ఎందుకంత డేంజరో తెలుసా?
కృత్రిమ జిగురు, రంగులు, గ్లాస్ పౌడర్, మెటల్ పౌడర్ కలిపిన పేస్ట్‌తో తయారుచేసే చైనా మాంజా, కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎండలో ఆరబెట్టడం వల్ల ఇది షార్ప్‌గా మారి, మనుషులు, పక్షులకు తీవ్ర ముప్పు తెస్తోంది. దీని ప్రమాదకర స్వభావం కారణంగా అనేక ప్రాంతాల్లో దీనిపై నిషేధం విధించారు.

సంబంధిత పోస్ట్