వాట్సాప్ మెసేజ్ తో వెనిజులాలో వైద్యురాలికి జీవితఖైదు

15616చూసినవారు
వాట్సాప్ మెసేజ్ తో వెనిజులాలో వైద్యురాలికి జీవితఖైదు
వెనిజులాలో 2024 జులైలో జరిగిన ఎన్నికల్లో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాట్సాప్ ఆడియో మెసేజ్ పంపిన ఒక వైద్యురాలికి అక్కడి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఆమె పంపిన ఒకే ఒక్క మెసేజ్‌కు 30 ఏళ్ల జైలుశిక్ష పడింది. వృద్ధురాలైన ఆమెకు ఆరోగ్య సమస్యలున్నప్పటికీ న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆమెకు రెండుసార్లు గుండెపోటు వచ్చిందని మానవ హక్కుల సంస్థలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్