జేబులో ఉల్లిపాయ.. వడదెబ్బ నివారణపై వైద్యుల స్పందన

8334చూసినవారు
జేబులో ఉల్లిపాయ.. వడదెబ్బ నివారణపై వైద్యుల స్పందన
వేసవిలో భానుడి భగభగలకు వడదెబ్బ ముప్పు పొంచి ఉంది. జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదనే నమ్మకంపై వైద్యులు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఉల్లిపాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల 'క్వెర్సెటిన్' అనే సమ్మేళనం వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి ఉల్లిపాయ తినడం, ఉల్లిపాయ రసంతో మసాజ్ చేయడం వల్ల ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్