బీట్​రూట్​ తింటే రక్తహీనత తగ్గుతుందా?

14571చూసినవారు
బీట్​రూట్​ తింటే రక్తహీనత తగ్గుతుందా?
దేశంలో దాదాపు 60 శాతం మంది అమ్మాయిలూ, మహిళలూ, పిల్లలూ రక్తహీనతతో బాధపడుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ సమస్యను సులువుగా తగ్గించాలనుకుంటే ఆరోగ్యసిరుల బీట్​రూట్​ సరైన ఔషధమని నిపుణులు చెబుతున్నారు. ఐరన్ రిచ్​ ఫుడ్​గా పేరొందిన బీట్​రూట్, తక్కువ సమయంలోనే హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడమే కాదు, శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో అందిస్తుంది. ఏడాది పొడవునా, మన బడ్జెట్​లో అందుబాటులో ఉండే ఈ బీట్​రూట్​ని తింటే చాలని వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్