టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా?

19528చూసినవారు
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా?
మన రోజువారీ వంటకాల్లో టమాటా కీలకమైనది. అయితే టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయనే అపోహ ఉంది. నిపుణుల ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్నవారు సాధారణ మోతాదులో టమాటాలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదన్నారు. 100 గ్రాముల టమాటాలో కేవలం 5 గ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుందన్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి నీటి కొరత, జన్యుపరమైన అంశాలు, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణమని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్