‘మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క’.. నలుగురిపై సస్పెన్షన్‌ వేటు

15చూసినవారు
‘మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క’.. నలుగురిపై సస్పెన్షన్‌ వేటు
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ మంగళవారం ఆసుపత్రిని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సూపరింటెండెంట్‌ చంద్రకళ, ఆర్‌ఎంవో హరినాథ్‌, డ్యూటీ డాక్టర్‌, ఎంఎస్‌వోతో సహా నలుగురిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

ట్యాగ్స్ :