మారుతీ సుజుకీ కారు బంపర్‌ను నోటితో పీకేసిన శునకం (వీడియో)

14525చూసినవారు
ఒక ఎలుకను పట్టుకునే ప్రయత్నంలో, ఒక కుక్క మారుతీ సుజుకీ XL6 కారు బంపర్‌ను తన నోటితో పీకేసింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను ఒక వ్యక్తి ఫోన్‌లో రికార్డ్ చేసి నెట్టింట్లో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. ఈ సంఘటనతో కారు బిల్డ్ క్వాలిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్