ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు

11339చూసినవారు
ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని మిశ్రమ సంకేతాలతో ఫ్లాట్‌గా ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని అనిశ్చితి నేపథ్యంలో, ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో 81,899 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 25,101 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.29 గా ఉంది. మార్కెట్లలో సూచీల ఊగిసలాట కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you