ఫ్లాట్‌గా కదలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

5369చూసినవారు
ఫ్లాట్‌గా కదలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. నిఫ్టీ 6 పాయింట్లు పడిపోయి 22,710 వద్దకు చేరగా, సెన్సెక్స్ 182 పాయింట్లు పుంజుకొని 72,703 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 101.38, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 96.5 డాలర్లు, యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 5.23 శాతానికి చేరాయి. గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.17 శాతం, నాస్‌డాక్ 0.09 శాతం నష్టపోయాయి.

సంబంధిత పోస్ట్