లాభాల్లో కదలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

4386చూసినవారు
లాభాల్లో కదలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాల్లో కదలాడుతున్నాయి. నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 23,409 వద్దకు చేరగా, సెన్సెక్స్ 255 పాయింట్లు పుంజుకొని 74,792 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 100.66, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 98.3 డాలర్లుగా ఉన్నాయి. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.95 శాతానికి చేరాయి. గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్&పీ 0.05 శాతం, నాస్‌డాక్ 0.45 శాతం పెరిగాయి.

సంబంధిత పోస్ట్