మంత్రివర్గ విస్తరణకు అనుమతివ్వొద్దు: ఈసీకి బీజేపీ ఫిర్యాదు

16చూసినవారు
మంత్రివర్గ విస్తరణకు అనుమతివ్వొద్దు: ఈసీకి బీజేపీ ఫిర్యాదు
TG: మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని అందులో పేర్కొన్నారు. ఓ వర్గం ఓట్ల కోసమే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టారని విమర్శించారు. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ పోటీ చేశారని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణను ఆపాలని వారు కోరారు. కాగా మంత్రివర్గంలోకి అజారుద్దీన్‌ను తీసుకోవాలని సీఎం రేవంత్ ఇటీవల నిర్ణయించారు.
Job Suitcase

Jobs near you