పాము కాటు వేస్తే ఇలా చేయకండి

11489చూసినవారు
పాము కాటు వేస్తే ఇలా చేయకండి
పాము కాటు వేస్తే భయపడకూడదని వైద్యులు సూచిస్తున్నారు. భయపడటం వల్ల రక్తపోటు పెరిగి విషం వేగంగా వ్యాపిస్తుందని అన్నారు. అన్ని ఆసుపత్రుల్లో చికిత్సకు మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాటు వేసిన ప్రదేశంలో ఆభరణాలు తీసివేసి, శరీరాన్ని కదలకుండా ఉంచాలని, నీళ్లతో కడగడం, నోటితో విషం పీల్చడం వంటివి చేయరాదని హెచ్చరించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you