కుప్పింటాకులో యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు ఉంటాయి. ఈ టీని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో వాపును తగ్గిస్తుంది. కుప్పింటాకు టీ.. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే ఈ టీ రోజూ తాగితే శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది.