టీ ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హాని: నిఫుణులు

87చూసినవారు
టీ ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హాని: నిఫుణులు
టీ ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యనిఫుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఉదయం, సాయంత్రం, మాట్లాడేటప్పుడు టీ తాగుతుంటారు. అయితే, ఎక్కువగా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని, నేటికీ చాలామందికి టీ తాగే ముందు లేదా తర్వాత నీరు తాగడంపై గందరగోళం ఉందని వైద్యులు చెబుతున్నారు. మఈ రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య కన్నా టీ తాగేవారి సంఖ్య ఎక్కువగా పెరిగిందని వైద్యులు అంటున్నారు.

ట్యాగ్స్ :