నిలబడి నీళ్లు తాగడం వల్ల వచ్చే సమస్యలు ఇవే!

11960చూసినవారు
నిలబడి నీళ్లు తాగడం వల్ల వచ్చే సమస్యలు ఇవే!
ఆయుర్వేదం, ఆరోగ్య నిపుణులు నిలబడి నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. వేగంగా నీరు కడుపులోకి వెళ్లడం వల్ల అజీర్ణం, గ్యాస్ సమస్యలు రావొచ్చట. అంతేకాకుండా, సిరలపై ఒత్తిడి పెరిగి, కాలక్రమేణా కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. నీటిలోని మలినాలు మూత్రాశయంలో పేరుకుపోయి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని చెప్తున్నారు. నిలబడి తాగడం వల్ల శరీరంలోని ద్రవ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్