మట్టిలో ఇరుక్కుపోయిన డ్రైవర్.. రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్

20చూసినవారు
AP: ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం ఎర్రమాడు శివారు తెలంగాణ వెన్నవల్లి వద్ద గ్రావెల్ తవ్వకాల సమయంలో ప్రమాదం జరిగింది. జేసీబీతో టిప్పర్కు గ్రావెల్ లోడ్ చేస్తుండగా గట్టు కూలిపోవడంతో లారీపై మట్టి పెళ్లలు పడ్డాయి. ఈ ఘటనలో జేసీబీ డ్రైవర్ మట్టిలో చిక్కుకుపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం నేపథ్యంలో, డ్రైవర్ ను రక్షించేందుకు రాత్రివేళ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్