స్మిత్‌కు ఆప్యాయంగా ముద్దు పెట్టిన దుబాయ్ ప్రిన్స్

23చూసినవారు
స్మిత్‌కు ఆప్యాయంగా ముద్దు పెట్టిన దుబాయ్ ప్రిన్స్
ఫ్లైదుబాయ్ ఘటనలో ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను దుబాయ్ ప్రిన్స్ హమ్దాన్ బిన్ మహ్మద్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయన నుదుటిపై ఆప్యాయంగా ముద్దుపెట్టి, వీరోచితంగా పోరాడారని ప్రశంసించారు. స్మిత్ తమ టీమ్(ఫ్లైదుబాయ్), దేశ చరిత్రలో భాగమైనందుకు గర్విస్తున్నామని అన్నారు. దేశం తరఫున ఆయనకు అభినందనలు అని యువరాజు ట్వీట్ చేశారు. ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్ చూపిన ధైర్యం, బాధ్యత ప్రశంసనీయం.

సంబంధిత పోస్ట్