ఇన్‌స్టా ద్వారా భర్తకు విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి.. ర్యాపర్‌తో ఎంగేజ్‌మెంట్

16620చూసినవారు
ఇన్‌స్టా ద్వారా భర్తకు విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి.. ర్యాపర్‌తో ఎంగేజ్‌మెంట్
దుబాయ్ యువరాణి షేక్‌ మెహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తోమ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది భర్తకు ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులు ప్రకటించి సంచలనం సృష్టించిన ఆమె, ఇప్పుడు ప్రముఖ ర్యాపర్‌ ఫ్రెంచ్‌ మోంటానాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. భర్తతో విడాకుల అనంతరం వీరిద్దరూ పబ్లిక్‌లో కలిసి కనిపించడంతో డేటింగ్‌ రూమర్స్‌ మొదలయ్యాయి. తాజాగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.
Job Suitcase

Jobs near you