దుల్కర్‌ను ఇకపై నట చక్రవర్తి అని పిలుస్తారు: రానా

31చూసినవారు
దుల్కర్‌ను ఇకపై నట చక్రవర్తి అని పిలుస్తారు: రానా
'కాంత' సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు రానా, 'కాంత' సినిమా విడుదలయ్యాక సినీ అభిమానులంతా దుల్కర్‌ సల్మాన్‌ను నటచక్రవర్తి అని పిలుస్తారని తెలిపారు. స్టూడియోలు లేని సమయంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు, అన్నపూర్ణ, రామా నాయుడు, పద్మాలయ వంటి స్టూడియోల నిర్మాణం జరుగుతున్నప్పుడు గాసిప్స్‌ గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారని, స్టూడియోల్లో ఏం జరుగుతుందనేది అప్పట్లో కొద్దిమందికే తెలిసేదని, అలాంటి నేపథ్యంతోనే సెల్వ తనకు కథ చెప్పారని రానా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్