KCR సిట్ విచారణ వేళ.. తెలంగాణ భవన్‌లో 2500 మందికి భోజనాలు

26చూసినవారు
KCR సిట్ విచారణ వేళ.. తెలంగాణ భవన్‌లో 2500 మందికి భోజనాలు
TG: కేసీఆర్ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి భారీగా జన సమీకరణ చేయనుంది. ఈ నేపథ్యంలో దాదాపు 2500 మందికి తెలంగాణ భవన్‌లో భోజనాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామం, మండలం, పట్టణం, జిల్లా కేంద్రాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్