TG: రాష్ట్రంలోని స్కూళ్లకు దసరా సెలవులు ఖరారయ్యాయి. ఈ నెల 10 నుంచి 22 వరకు 13 రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 23న తిరిగి ఓపెన్ కానున్నాయి. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు సెలవులు ఉన్నాయి. 22న జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి.