తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు.. ఎన్నిరోజులంటే?

15345చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు.. ఎన్నిరోజులంటే?
వచ్చే నెల 10 నుంచి తెలంగాణలోనిని అన్ని స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 22 వరకు ఈ హాలిడేస్ ఉంటాయి అలాగే జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు సెలవులు ఇవ్వనున్నారు. అటు ఏపీలో కూడా అక్టోబర్ 10 నుంచి 21 వరకు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. ఏపీలోని కాలేజీలకు హాలిడేస్‌పై స్పష్టత రావాల్సి ఉంది. కాగా OCT 20న దసరా పండుగ జరగనుంది.

సంబంధిత పోస్ట్