గిగ్ వర్కర్ల సమ్మె పిలుపుతో ఇవాళ బిజినెస్ నష్టపోకుండా ఈ - కామర్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇవాళ డెలివరీలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వనున్నట్లు ఈ కామర్స్ సంస్థలు స్విగ్గీ, జొమాటో ప్రకటించాయి. ఒక్క డెలివరీకి ఇవాళ రూ.120 నుంచి 150 ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి. అటు పికప్ రిజెక్షన్, క్యాన్సిలేషన్స్ తదితరాలపై పెనాల్టీలూ ఇవాళ ఉండవు. స్విగ్గీ అయితే ఇవాళ, రేపు రూ.10k వరకు ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తోంది.