గ్యాస్ సబ్సిడీకి ఈ-కేవైసీ తప్పనిసరి: కేంద్రం

5122చూసినవారు
గ్యాస్ సబ్సిడీకి ఈ-కేవైసీ తప్పనిసరి: కేంద్రం
గ్యాస్ సబ్సిడీ పొందాలనుకునే తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని కేంద్రం ఆదేశించింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే సబ్సిడీ తిరిగి చెల్లిస్తారు, లేదంటే శాశ్వతంగా రద్దవుతుంది. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులతో సహా అందరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ-కేవైసీని మొబైల్ యాప్, గ్యాస్ ఏజెన్సీ లేదా డెలివరీ బాయ్ వద్ద పూర్తి చేసుకోవచ్చు.