వంట గ్యాస్(LPG) కనెక్షన్ ఉన్న ప్రతిఒక్కరూ వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్రం కీలక నిబంధన తీసుకొచ్చింది. అక్టోబర్ 1 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. గ్యాస్ సిలిండర్లను రాయితీపై పొందేందుకు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి. e-KYC చేయించుకున్న వినియోగదారులకు మాత్రమే అక్టోబర్ నెల నుంచి ప్రభుత్వ రాయితీతో గ్యాస్ సిలిండర్ అందుతుంది. ఇప్పటి వరకు e-KYC చేయించుకోని వారు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. నకిలీ కనెక్షన్లను ఈ విధానం అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం