మెనోపాజ్ తీసుకుంటే గుండె జబ్బులకు ముప్పు: నిపుణులు

21చూసినవారు
మెనోపాజ్ తీసుకుంటే గుండె జబ్బులకు ముప్పు: నిపుణులు
2026లో వెల్లడైన తాజా పరిశోధన ప్రకారం, 40 ఏళ్ల లోపే మెనోపాజ్ వచ్చే మహిళల్లో కొరొనరీ హృదయ రోగం వచ్చే ప్రమాదం సుమారు 40 శాతం ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు సుమారు 10 వేల మంది మహిళలపై చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఆటోఇమ్యూన్ వ్యాధులు, జన్యుపరమైన కారణాలు లేదా ఇన్ఫెక్షన్ల వల్ల ఈ పరిస్థితి తలెత్తవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్