మహారాష్ట్ర హింగోలిలో భూకంపం

0చూసినవారు
మహారాష్ట్ర హింగోలిలో భూకంపం
మహారాష్ట్ర హింగోలిలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.7గా నమోదు అయింది.  నాందేడ్‌, పర్బిని జిల్లాల్లో భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్