ఇండోనేషియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1గా తీవ్రత

0చూసినవారు
ఇండోనేషియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1గా తీవ్రత
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దేశంలోని సుమత్రా ద్వీపంలో మంగళవారం నాడు భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైనట్లు వాతావరణ సంస్థ జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారికంగా వెలువడలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్