
జియో రూ.449 ప్లాన్.. 5జీతో పాటు అదనపు సేవలు
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం రూ.449 రీచార్జ్ ప్లాన్ను అందిస్తోంది. ఈ ప్లాన్లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3జీబీ హై-స్పీడ్ డేటా (మొత్తం 84జీబీ), అర్హత ఉన్నవారికి అన్లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. అదనంగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, జియోహాట్స్టార్ మొబైల్+హాలీవుడ్ సబ్స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ జెమినీ ప్రో, 5,000GB క్లౌడ్ స్టోరేజ్, నానో బనానా ఫీచర్లు, 12 నెలల పాటు కాన్వా ప్రో లైట్ ఉచితంగా లభిస్తాయి.




