రాత్రి యాపిల్ తింటే ఈ సమస్యలు తప్పవు!

7705చూసినవారు
రాత్రి యాపిల్ తింటే ఈ సమస్యలు తప్పవు!
రాత్రిపూట యాపిల్ తినడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ, గుండెల్లో మంట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ రాత్రిపూట సరిగ్గా జీర్ణం కాకపోవడం, సహజసిద్ధమైన ఆర్గానిక్ యాసిడ్లు, చక్కెరలు దీనికి కారణమని వివరించారు. యాపిల్ తినడానికి ఉదయం పరగడుపున లేదా టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవడం ఉత్తమమని, రాత్రి పడుకునే ముందు తినడం మానుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్