ఈ పండు తింటే 3 రకాల క్యాన్సర్ తగ్గించవచ్చు (వీడియో)

76చూసినవారు
శీతాకాలం రాగానే మార్కెట్లో నారింజ పండ్ల పరిమళం విరిసిపోతుంది. ఈ సీజన్‌లో చాలామంది వీటిని ఇష్టంగా తిన్నా, చలి సమయంలో నారింజ తింటే జలుబు వస్తుందనే అపోహ వల్ల కొందరు దూరంగా ఉండటం చూస్తుంటాం. అయితే వైద్య నిపుణుల ప్రకారం ఈ అభిప్రాయం నిజం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైన 48 శాస్త్రీయ అధ్యయనాలను పరిశీలించిన తరువాత, రోజూ ఒక నారింజ పండు తీసుకోవడం కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్