వేగంగా తినడం వల్
ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినడం వలన అధిక బరువు, ఊబకాయం,
అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, జీర్ణ సమస్యలు, గుండె దడ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. మనం తింటున్నామనే సంకేతాలు మెదడు
కు చేరడానికి 8 నుంచి 20 నిమిషాలు పడుతుంది. దీంతో తృప్తిని కలిగిం
చే లెప్టిన్, గ్రెలిన్ లాంటి హార్మోన్లు విడుదల కావు. దీనివల్ల ఎంత తిన్నా తృప్తి కలగదు. అందుకే నిదానంగా తినాలి.