ఎబోలా భయం.. ఇటలీలో అనుమానిత కేసులు

640చూసినవారు
ఎబోలా భయం.. ఇటలీలో అనుమానిత కేసులు
ఒకప్పుడు ఆఫ్రికా అడవులకు పరిమితమైన ఎబోలా వైరస్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా తర్వాత యూరప్ తలుపు తట్టిన ఈ వైరస్, ఇటలీలోని మిలాన్ నగరంలో రెండు అనుమానిత కేసుల రూపంలో బయటపడింది. ఉగాండాలో సేవలందించి వచ్చిన ఇద్దరు సహాయక సిబ్బందికి లక్షణాలు కనిపించడంతో వారిని ప్రత్యేక ఆసుపత్రులకు తరలించారు. WHO ఇప్పటికే ఉగాండా, కాంగో ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్