ఈసీ ఉద్దేశపూర్వకంగా ఓటర్ల పేర్లను తొలగించింది: రాహుల్ గాంధీ

13805చూసినవారు
ఈసీ ఉద్దేశపూర్వకంగా ఓటర్ల పేర్లను తొలగించింది: రాహుల్ గాంధీ
ఈసీ ఉద్దేశపూర్వకంగా లక్షల ఓటర్ల పేర్లను తొలగించిందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతాల్లోనే ఓటర్ల పేర్లు డిలీట్ చేశారని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేల ఓట్లు తొలగించబడ్డాయని, సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ప్లాన్ ప్రకారం ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్