ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

337చూసినవారు
ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన
TG: ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఉప ఎన్నిక నిర్వహించబోమని హైకోర్టుకు ఎన్నికల సంఘం స్పష్టం చేసంది. కాగా దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ ఏర్పడింది.

సంబంధిత పోస్ట్