ప్రశాంత్‌ కిశోర్‌కు ఈసీ నోటీసులు

17892చూసినవారు
ప్రశాంత్‌ కిశోర్‌కు ఈసీ నోటీసులు
బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాల్లో ఆయనకు ఓటు హక్కు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ద్వంద్వ ఓటర్‌గా ఉన్న నేపథ్యంలో PKను ఈసీ వివరణ కోరింది. కాగా, రాబోయే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని జన సురాజ్‌ పార్టీ పోటీ చేయనుంది.

సంబంధిత పోస్ట్