మైగ్రేంట్ ఓటర్లపై ఈసీ దృష్టి పెట్టాలి: కవిత

6540చూసినవారు
TG: మైగ్రేంట్ ఓటర్లపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వాళ్లకు ఒక్క దగ్గర మాత్రమే ఓటు హక్కు ఉండాలని సూచించారు. ఏపీలో ఉంటే హైదరాబాద్‌లో డూప్లికేట్ ఓటు ఉండకూడదన్నారు. హైదరాబాద్‌లో ఉంటే ఏపీలో లేకుండా చూడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్