గ్రహణ కాలం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

95503చూసినవారు
గ్రహణ కాలం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చింతామణి వచనానుసారం గ్రహణ సమయంలో ఈ జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతున్నారు. చెట్టు ఆకులు, పుష్పాలు కోయరాదు. కాష్ఠంపై దహన సంస్కారాలు చేయరాదు. వెంట్రుకలు కట్ చేయొద్దు. వస్త్రములు ఉతకరాదు. పళ్ళు తోముకోకూడదు. కఠోరమైన మాటలు మాట్లాడరాదు. భోజనం చేయరాదు. గుర్రం, ఏనుగులపై సవారీ చేయరాదు. గోవులు, గేదెల పాలు పిండరాదు. ఎలాంటి యాత్రలైనా చేయరాదు. పడుకోకూడదు. గ్రహణం సమయంలో దేవతలను ధ్యానం చేసుకోవాలి. >>SHARE IT

సంబంధిత పోస్ట్