అనిల్ అంబానీకి షాక్.. రూ.1,120 కోట్ల ఆస్తులు జప్తు

7998చూసినవారు
అనిల్ అంబానీకి షాక్.. రూ.1,120 కోట్ల ఆస్తులు జప్తు
రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ ఈడీ భారీ షాకిచ్చింది. తాజాగా రూ.1,120 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. దీంతో ఇప్పటివరకు ఆయనకు చెందిన రూ.10 వేల కోట్లకు పైగా ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్‌తో పాటు ఆయన నివాస, వాణిజ్య ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ పరిణామాలతో అనిల్ అంబానీ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు.

సంబంధిత పోస్ట్