ఈడీ రైడ్స్.. కట్టలు కట్టలుగా డబ్బు (వీడియో)

69చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లోని బార్-కమ్-రెస్టారెంట్లు ద్వారా నడుస్తున్న అక్రమ ట్రాఫికింగ్ రాకెట్‌పై కోల్‌కతా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లోరూ. 1.01 కోట్లకు పైగా నగదు, డిజిటల్ పరికరాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు చెందిన ల్యాండ్ రోవర్ డిఫెండర్, జాగ్వార్ వంటి రెండు లగ్జరీ వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్