పినరయి విజయన్‌పై ఈడీ దాడులు.. మోదీపై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం (VIDEO)

49చూసినవారు
కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించడాన్ని సీపీఐ రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షసాధింపునకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం వాటిని రాజకీయ ఆయుధాలుగా మార్చిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్