టోల్‌ప్లాజాల అక్రమాలపై ఈడీ దాడులు.. రూ.కోట్ల ఆదాయం మళ్లింపు!

35చూసినవారు
టోల్‌ప్లాజాల అక్రమాలపై ఈడీ దాడులు.. రూ.కోట్ల ఆదాయం మళ్లింపు!
దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో టోల్‌ప్లాజాల వద్ద జరుగుతున్న అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. అనధికారిక సాఫ్ట్‌వేర్ యాప్‌లను ఉపయోగించి కోట్ల రూపాయల ఆదాయాన్ని దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఈ టోల్ స్కామ్ బయటపడటంతో, మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్