గంజాయి డాన్ నీతూబాయి ఇంట్లో ఈడీ సోదాలు

47చూసినవారు
గంజాయి డాన్ నీతూబాయి ఇంట్లో ఈడీ సోదాలు
TG: గంజాయి వ్యాపారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంజాయి డాన్ నీతూబాయి ఇంట్లో ఎనిమిది చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. గంజాయి అమ్మకాల ద్వారా నీతూబాయి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు, హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్