కేంద్రమంత్రి జైశంకర్‌కు 'సర్' నోటీసులు

8903చూసినవారు
కేంద్రమంత్రి జైశంకర్‌కు 'సర్' నోటీసులు
ఢిల్లీలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌, ఆయన భార్యకు ఈసీ నోటీసులు జారీ చేసింది, అలాగే మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా,, పలువురు సీనియర్ అధికారులు సహా పలువురు ప్రముఖులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. గత ఓటరు జాబితాలోని వివరాలతో ప్రస్తుత వివరాలు సరిపోలడం లేదంటూ ఈ నోటీసులు అందాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్