ఎన్నికల అధికారులు రాజీపడ్డారు: మీనాక్షి నటరాజన్

22చూసినవారు
ఎన్నికల అధికారులు రాజీపడ్డారు: మీనాక్షి నటరాజన్
ఎన్నికల అధికారులు రాజీపడ్డారని తాను ముందు నుంచే చెబుతున్నానని కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల అధికారులను కలిసేందుకు ప్రయత్నిస్తే జవాబు ఇవ్వలేదన్నారు. ఇక ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన లేదని, అధికారులు రాజీపడినట్లు స్పష్టమవుతోందని విమర్శించారు. కాగా మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు వెళ్లగా.. తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

సంబంధిత పోస్ట్