TG: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ట్రాన్స్‌పోర్టుకు ఎలక్ట్రిక్ బస్‌ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ మినహా మిలిగిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో మండలంలో ట్రాన్స్‌పోర్ట్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇక బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌లో తప్పనిసరిగా పాలు అందించాలని, అందుకోసం విజయ డెయిరీ నుంచి మిల్క్ సేకరించాలని చెప్పారు.