ట్రాఫిక్‌ చలానాలు చెల్లించకపోతే కరెంట్‌ కట్‌: సుప్రీంకోర్టు

12చూసినవారు
ట్రాఫిక్‌ చలానాలు చెల్లించకపోతే కరెంట్‌ కట్‌: సుప్రీంకోర్టు
ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి ఈ-చలానా జరిమానాలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బకాయి చలానాలను నెలవారీ విద్యుత్‌ బిల్లుల్లో జతచేసి వసూలు చేసే విధానాన్ని పరిశీలించాలని సూచించింది. ఈ-చలానా బకాయిలు ఉన్న వాహనాలకు ఆన్‌లైన్‌ సేవలు, ఆర్‌సీ పునరుద్ధరణ, డూప్లికేట్‌ ఆర్‌సీ, చిరునామా మార్పు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ వంటి సేవలను నిలిపివేయాలని పేర్కొంది. అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సుమారు రూ.20 వేల కోట్ల చలానాలు వసూలు కావాల్సి ఉందని కోర్టు గుర్తు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్