ఎలక్ట్రానిక్స్ తయారీ పథకంకు ఆసక్తి చూపుతున్నా దేశీయ కంపెనీలు

24773చూసినవారు
ఎలక్ట్రానిక్స్ తయారీ పథకంకు ఆసక్తి చూపుతున్నా దేశీయ కంపెనీలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.23 వేల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ మానుఫాక్చరింగ్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు దేశీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం డిక్సన్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, ఏక్వస్ తదితర పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసిన కంపెనీలలో 90 శాతం భారతీయ సంస్థలే ఉన్నాయ్. ఇప్పటివరకు బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి.
Job Suitcase

Jobs near you