ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. 2004లో ఎలాన్ మస్క్ 6.5 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి 'టెస్లా మోటర్స్' అనే కంపెనీలో ఎక్కువ షేర్లు కలిగిన వాటాదారుడు అయ్యారు. 2008లో మస్క్ టెస్లా కంపెనీ CEOగా ఎన్నుకోబడ్డారు. 2025 ఆగస్టు నాటికి ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ 357 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా. మరి ఎలాన్ మస్క్ ఇంతలా ఎలా ఎదిగారో ఈ వీడియోలో తెలుసుకుందాం.